ETV Bharat / state

బుడమేరు కాలువలో యువకుడు గల్లంతు - బుడమేరు కాలువ తాజా వార్తలు

బుడమేరు కాలువలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకుల్లో ఒకరు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు ప్రారంభించారు.

one guy missing in budameru canal
స్నానానికి దిగి యువకుడు గల్లంతు
author img

By

Published : Oct 18, 2020, 6:43 PM IST

గన్నవరం మండలం జక్కలనెక్కలంలో విషాదం జరిగింది. బుడమేరు కాలువ వద్దకు చైతన్య, సతీష్​, నాని, బాబీ అనే నలుగురు యువకులు స్నానం చేసేందుకు వెళ్లారు.

స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు సతీష్​ (17) అనే యువకుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న గన్నవరం ఎస్సై పురుషోత్తం.. సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు.

ఇదీ చదవండి:

పెన్నాలో వ్యక్తి కోసం ముమ్మర గాలింపు చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.