కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం కె.అగ్రహారం గ్రామం పరిధిలోని పాలేరు వాగులో పడి యువకుడు మృతి చెందాడు. అతడిని జగ్గయపేటకు చెందిన లీలా కృష్ణగా గుర్తించారు.
జగ్జయ్యపేటలోని జ్యూస్ షాప్లో పనిచేస్తున్న లీలా కృష్ణ నెల్లూరు జిల్లా కావలికి చెందినవాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: