కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. రహదారిపై ఫ్లెక్సీలు, హోర్డింగ్ ల తొలగింపు పనులను వేగవంతం చేశారు. పంచాయతీలు, విమానాశ్రయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రచార పోస్టర్లను తొలగించారు.
ఇదీ చదవండి:
వాలంటీర్లు వద్దు.. వారిని పంచాయతీ ఎన్నికలకు దూరంగా పెట్టండి: ఎస్ఈసీ