ఇదీ చదవండి:
అఖిల భారత యోగాసన పోటీలకు నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు - నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు జాతీయ యోగా పోటీలకు ఎంపిక
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు జనవరిలో అఖిల భారత స్థాయి విశ్వవిద్యాలయాల యోగాసన పోటీలకు ఎంపికయ్యారు.
ట్రిపుల్ ఐటీ విద్యార్థుల యోగా విన్యాసాలు
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అద్భుతమైన యోగాసనాలు వేస్తూ అఖిల భారత స్థాయి విశ్వవిద్యాలయాల యోగాసన పోటీలకు ఎంపికయ్యారు. జనవరిలో నిర్వహించే ఈ పోటీలకు మెుత్తం ఆరుగురు యువతీ యువకులు ఎంపికయ్యారు. గత సంవత్సరం చెన్నైలో నిర్వహించిన ఈ పోటీల్లో పదో స్థానం సాధించిన విద్యార్థులు ఇప్పుడు ప్రథమ స్థానమే తమ లక్ష్యమని చెప్తున్నారు. ప్రతిరోజు యోగా గురువు పర్యవేక్షణలో సాధన చేస్తున్నట్లు వివరించారు. జనవరిలో జరిగే ఈ యోగా పోటీలకు తమ కళాశాల ఆతిథ్యం ఇవ్వటం తమకెంతో సంతోషంగా ఉందని పోటీలకు ఎంపికైన విద్యార్థులు తెలిపారు.
ఇదీ చదవండి:
Intro:ap_vja_28_03_jatiya_yoga_potilu_iiit_empika_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నూజివీడు త్రిబుల్ ఐటీ లలో జనవరిలో నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి విశ్వవిద్యాలయాల యోగాసన పోటీలకు వెళ్లే ఆర్ జె కే యు టి పరిధిలోని జట్ల ఎంపిక నూజివీడు త్రిబుల్ ఐటీ లో నిర్వహించారు నూజివీడు తోపాటు ఇడుపులపాయ ఒంగోలు శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ లో విద్యార్థులు హాజరయ్యారు విద్యార్థుల నిర్దేశిత సిలబస్లోని రెండు క్రియలు 7 ఆసనాలు ఒక రౌండ్ సూర్య నమస్కారం ప్రదర్శించాలి ఆర్.జి కేటి జట్టులో ఆరుగురు మహిళలు ఆరుగురు పురుషులు ఉంటారు ఈ పోటీలకు ఎంపికైన విద్యార్థులు మొత్తం నూజివీడు త్రిబుల్ ఐటీ కి చెందిన వారే కావడం విశేషం న్యాయనిర్ణేతగా కాకినాడ యోగ కోచ్ బి నాగేంద్రం వ్యవహరించారు ఈ యేడాది ఇరు జట్లు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ సభ్యత్వం ఉన్న 742 విద్యాలయాల్లో ప్రధమ స్థానం సాధించాలని విద్యార్థులు కోరుకుంటున్నారు బైట్స్. 1)2)3)4) ఎంపికైన విద్యార్థులు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ 810 ఫోన్ నెంబర్. 8008020314)
Body:అఖిలభారత యోగా పోటీలకు ఆర్.జి కేటి జట్ల ఎంపిక
Conclusion:అఖిలభారత యోగా పోటీలకు నూజివీడు త్రిబుల్ ఐటీ విద్యార్థుల ఎంపిక
Body:అఖిలభారత యోగా పోటీలకు ఆర్.జి కేటి జట్ల ఎంపిక
Conclusion:అఖిలభారత యోగా పోటీలకు నూజివీడు త్రిబుల్ ఐటీ విద్యార్థుల ఎంపిక