ETV Bharat / state

NDRF teams deployed: వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తం.. ముంపు ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ సూచనలతో.. ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంపు ప్రాంతాలకు, తీర ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించింది.

NDRF teams going to flooded areas
ముంపు ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు
author img

By

Published : Jul 22, 2021, 10:59 AM IST

ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కనీసం మరో రెండు రోజుల పాటు.. ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఈ విషయాన్ని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వం ఈ విషయంపై అప్రమత్తమైంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు.

మరోవైపు.. ముంపు ప్రాంతాలకు, తీర ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించారు. విశాఖకు 2, పోలవరం దేవీపట్నానికి 2, భద్రాచలం 1, కర్ణాటకకు 4 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బయల్దేరాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు మరో 4 బృందాలను.. ఉన్నతాధికారులు సిద్ధం చేశారు.

ఇదీ చూడండి:

Rains in Andhra Pradesh: రాష్ట్ర వ్యాప్తంగా.. వర్షాలు విస్తారంగా...!

తెలుగు రాష్ట్రాల్లో కుండపోత.. జలాశయాలకు భారీగా వరద

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.