ఇదీ చదవండి : రాజ్భవన్లో ఘనంగా బాలల దినోత్సవం
'స్పోకెన్ తెలుగు' రోజులు వస్తాయేమో!
గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పుస్తక మహోత్సవ సంఘం ఆధ్వర్యంలో జాతీయ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు.
జాతీయ పుస్తక మహోత్సవం ప్రారంభం
కృష్ణా జిల్లా విజయవాడలో జాతీయ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు. పుస్తక మహోత్సవ సంఘం ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నిర్వహకులు తెలిపారు. అన్ని రకాల పుస్తకాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. గ్రంథాలయాల అభివృద్ధికి గత ప్రభుత్వం కృషి చేయలేదనీ, ఇప్పటి ప్రభుత్వ తీరు కూడా ఆ విధంగానే ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రచురణ కర్తల సంఘం అధ్యక్షుడు వెంకటనారాయణ ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇంగ్లీష్ భాషకు ప్రాధాన్యం ఇవ్వటంతో రాబోయే రోజుల్లో స్పోకెన్ తెలుగు కోర్సులు చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుందని జోష్యం చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెంకటనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి : రాజ్భవన్లో ఘనంగా బాలల దినోత్సవం
Intro:Body:
Conclusion:
books
Conclusion: