సీఐటీయూ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మైలవరం గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన చేశారు. తమతో సహా గ్రీన్ అంబాసిడర్ (హరిత రాయబారి) ఉద్యోగులను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని...జీఓ నెంబర్ 142,132 లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ హక్కులు సాధించేందుకు 3 రోజులు విధులు బహిష్కరించైనా ఆందోళన చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ గ్రామస్థుల ఆందోళన