గెలిపిస్తే సొంత గడ్డను అభివృద్ధి చేస్తా : ముత్తం శెట్టి - janasena
జనసేనతోనే పారదర్శకత పాలన సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని.. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తం శెట్టి కృష్ణారావు అన్నారు. కుల, మత, కుటుంబ వారసత్వం లేని పార్టీ జనసేన మాత్రమేనని అభిప్రాయపడ్డారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తం శెట్టి
Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు పంపగలరు
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_49_24_Ninditula_Arrest_AVB_C8
Body:అనంతపురం జిల్లా తలపుల మండలంలో జరిగిన హత్య కేసునుపోలీసులు 10 రోజుల్లోనే చేధించారు. ఈ నెల 9న గజ్జల గారి పల్లి కి వెంకటరమణ గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా నరికి చంపారు. ఫిర్యాదు ఆధారంగా బంధువుల మధ్య ఘర్షణ వెంకటరమణ హత్యకు దారి తీసిందని పోలీసులు భావిచారు. దర్యాప్తులో అసలు విషయం బయట పడింది.. హత్యకు గురైన వెంకటరమణ ట్రాక్టర్ కిందపడిపడి ప్రమాదవశాత్తు అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు మృతిచెందాడు.ఇది జరిగి12సంవత్సరాలు అయింది. దీనిని హత్య భావించిన శ్రీనివాసులు భార్య రమణమ్మ కిరాయి హంతకులను చేత వెంకటరమణను మోహన్ తో ఢీ కొట్టి, చంపించిన ట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దర్యాప్తు ఆధారంగా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తేల్చారు
Conclusion:బైట్
1శ్రీనివాసులు, డీఎస్పీ ,కదిరి