ETV Bharat / state

'వివాహేతర సంబంధం.. తీసింది ప్రాణం'

కృష్ణా జిల్లా తిరువూరు తంగేళ్లబీడు కాలనీలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.

author img

By

Published : Aug 30, 2019, 5:55 AM IST

హత్య
వివాహేతర సంబంధం.. తీసింది ప్రాణం

వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. కృష్ణా జిల్లా తిరువూరులోని తంగేళ్లబీడులో రెవెన్యూ ఉద్యోగిని దారుణంగా హత్య చేశారు. విజయవాడ పోరంకికి చెందిన గణేశ్ అరిగిపల్లి మండలం చోడవరంలో వీఆర్వోగా పనిచేస్తున్నాడు. పాత నేరస్తురాలైన రేణుకతో ఆయన సంబంధం పెట్టుకున్నాడు. ఈనేపథ్యంలో జరిగిన గొడవలో గణేశ్ హత్యకు గురైనట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహానికి సమీపంలో కత్తిని గుర్తించారు. గతంలోనూ రేణుక పలుకేసుల్లో నిందితురాలిగా ఉందని... కొందరితో కలిసి హత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుని దగ్గర దొరికిన వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు మృతదేహాన్ని పరిశీలించారు.

ఇది కూడా చదవండి.

కంకిపాడు ఫిట్ ఇండియా కార్యక్రమం

Intro:ap_knl_91_29_cpi_andholana_av_ap10128.... అర్హులైన ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం సాగు భూమి పంపిణీ చేసే దాకా ఆందోళన కొనసాగిస్తామని సిపిఐ నియోజకవర్గ బాధ్యులు నబి రసూల్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు హనుమప్ప కోదండ రాముడు నెట్టికంటి అయ్యా తదితరులు పేర్కొన్నారు . పెత్తందార్ల చేతుల్లో ఉన్న సాగు భూములు పంపిణీ చేయాలని కోరుతూ గురువారం సర్దార్ కార్యాలయం ముందు టెంటు వేసి నిరసన చేపట్టారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం లో తాసిల్దార్ కార్యాలయం ముందు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చి కార్యాలయాన్ని ముట్టడించి నిరసనకు దిగారు. అనంతరం అక్కడే దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఉగాది నాటికి ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని చెబుతున్న అందుకు అవసరమైన స్థల సేకరణ ఇతర విషయాలు ముందుకు సాగడం లేదని ఆరోపించారు అర్హులకు చేయాలంటే అందుకు అవసరమైన స్థలం ఉండాలని ప్రభుత్వం వెంటనే చేపట్టి ప్రతి నిరుపేద సొంతింటి కల సాకారం అయ్యేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశామన్నారు . అనంతరం అక్కడే వంట చేసి ఆందోళనకు తరలివచ్చిన దారులకు అన్నదానం చేశారు.

Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.

Conclusion:8008573822
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.