ETV Bharat / state

చల్లని కబురు.. జూన్​ రెండో వారంలో రుతుపవనాలు - rtgs

నిప్పుల కుంపటిగా మారిన రాష్ట్రాన్ని త్వరలో తొలకరి జల్లులు తడపనున్నాయని ఆర్టీజీఎస్ వెల్లడించింది.

రుతుపవనాలు
author img

By

Published : May 30, 2019, 5:05 PM IST

తీవ్ర ఎండలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు ఆర్టీజీఎస్ చల్లని కబురు చెప్పింది. జూన్ రెండో వారంలో రుతుప‌వ‌నాలు రాష్ట్రాన్ని తాకనున్నాయని వెల్లడించింది. జూన్ 8 లేదా 9న రుతుప‌వ‌నాలు రాయలసీమకు రానున్నాయని తెలిపింది. రుతుప‌వనాల వల్ల రాయ‌ల‌సీమ‌ జిల్లాల్లో వ‌ర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్‌ చెప్పింది. మొదటగా జూన్‌ 4 లేదా 5 తేదీల్లో రుతుప‌వ‌నాలు కేరళను తాకనున్నాయి.

Intro:

Body:ap_tpt_76_30_ycp sambharalu_av_c13

రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు . నియోజకవర్గ కేంద్రమైన తంబళ్లపల్లె లో వైయస్సార్ విగ్రహానికి పూజలు నిర్వహించి, కేక్ కోసి, బాణాసంచా పేల్చి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు సుపరిపాలన అందివ్వాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలోని బీ.కొత్తకోట, ములకలచెరువు, కురబలకోట, పెద్దతిప్ప సముద్రం, పెద్దమండ్యం మండలాల్లో లో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.