ETV Bharat / state

జగన్​ అధికారంలోకి వచ్చాక మాట మార్చారు: మంతెన సత్యనారాయణరాజు

అసెంబ్లీలో రాజధానిగా అమరావతిని స్వాగతిస్తున్నామన్న సీఎం జగన్... మాట మార్చటంపై ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ధ్వజమెత్తారు. రాజధాని కట్టాలంటే కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని సూచించి ఇప్పుడు మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

mlc manthena fires on ycp government about three capital issue
అమరావతే రాజధాని అని చెప్పి ఎన్నికలకు వెళ్లారు: మంతెన
author img

By

Published : Aug 6, 2020, 3:14 AM IST

అధికారంలోకి వచ్చాక సీఎం జగన్​ మాట మార్చారని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా రాజధానిగా అమరావతిని అంగీకరించి.. 30 వేల ఎకరాలు రాజధానికి ఉండాలని సూచించి.. ఇప్పుడు మూడు రాజధానులంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

శ్రీకాకుళం జిల్లా పలాసలో దళితునిపై సీఐ దాడి చేయడాన్ని సత్యనారాయణరాజు ఖండించారు. జగన్​ పాలనలో ఎస్సీలపై వరుస దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

'మీరు చనిపోయారు..' 'లేదు నేను బతికే ఉన్నాను బాబోయ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.