ETV Bharat / state

వంశీ.. నోరు అదుపులో పెట్టుకో: బచ్చుల అర్జునుడు - బచ్చుల అర్జునుడు

డాక్టర్ రమేష్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ నోటిని అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు సూచించారు. ప్రభుత్వం కోరిన మీదటే స్వర్ణ హోటల్​లో కొవిడ్ కేంద్రాన్ని రమేష్ పెట్టారన్నారు. ముందూ వెనుకా చూసుకోకుండా వంశీ మోహన్ తాడేపల్లి స్క్రిప్ట్ చదివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

mlc bachhula arjunudu fires on mla vamsi
బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్సీ
author img

By

Published : Aug 20, 2020, 1:29 PM IST

వల్లభనేని వంశీమోహన్ నోటిని అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు సూచించారు. డాక్టర్ రమేష్​పై చేసిన వ్యాఖ్యలను వంశీ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వర్ణ హోటల్ ప్రమాదంతో రమేష్ ఆసుపత్రి యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వం కోరిన మీదటే స్వర్ణ హోటల్​లో కొవిడ్ కేంద్రాన్ని రమేష్ పెట్టారన్నారు. హోటల్​లో కొవిడ్ ఆసుపత్రి పెట్టేముందు తనిఖీలు చేయడం ప్రభుత్వ బాధ్యతని, అలాంటిది రాష్ట్రంలో వైద్యశాఖ నిద్రపోతోందా అని ప్రశ్నించారు. ముందూ వెనుకా చూసుకోకుండా వంశీ మోహన్ తాడేపల్లి స్క్రిప్ట్ చదివేస్తున్నారని బచ్చులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..

ముఖ్యమంత్రి హోదాలో ఉండి కుల ప్రస్తావన ఎందుకు?: అనగాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.