ETV Bharat / state

'దొంగ పనులు చేసేది వాళ్లే.. దొంగా దొంగా అనేదీ వాళ్లే' - వైకాపా ప్రభుత్వంపై బాబూ రాజేంద్రప్రసాద్ విమర్శల వార్తలు

వైకాపా నాయకులు దొంగ పనులు చేస్తూ ఎదుటి వాళ్లను దొంగా దొంగా అంటున్నారని తెదేపా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ విమర్శించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భాజపా నేతలను కలవడంపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

mlc babu rajendra prasad criticises ycp government
బాబూ రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ
author img

By

Published : Jun 24, 2020, 4:22 PM IST

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నారో లేదో ప్రభుత్వం స్పష్టం చేయాలని.. అప్పుడు ఆయన భాజపా నేతలను కలవడంపై విమర్శలు చేయాలని తెదేపా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ అన్నారు. జస్టిస్ కనగరాజ్​తో విజయసాయిరెడ్డి చీకటి మంతనాలు జరపలేదా అని నిలదీశారు.

వైకాపా నాయకులే దొంగ పనులు చేస్తూ మళ్లీ వాళ్లే దొంగా దొంగా అంటున్నారని ఎద్దేవా చేశారు. జగనన్న చేదోడు పథకం కింద నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలు, ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇవ్వకుండా ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని విమర్శించారు.

ఇవీ చదవండి:

'పాలకులకు ప్రజలు కనిపించాలి... ప్రత్యర్థులు కాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.