కృష్ణా జిల్లా కోడూరు మండలంలో వేసవిలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు 14 వ ఆర్థిక సంఘం నిధులతో ఏర్పాటు చేసిన 4 చేతి పంపులను ఎమ్మెల్యే సింహద్రి రమేశ్ బాబు ప్రారంభించారు.
కాలువ గట్టు దగ్గర గతంలో ఒకే పంపు దగ్గర నీటి కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేదని, ఈ పంపుల ప్రారంభంతో త్రాగునీటిని పట్టుకోవడానికి ఇబ్బందులు తప్పాయని గ్రామస్తులు తెలిపారు.
ఇదీ చదవండి: