పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా వైకాపా ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. అవనిగడ్డలోని స్థానిక పార్టీ కార్యాలయం నుంచి వంతెన సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. మూడు రాజధానులకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్ విషయంలో జరిగిన పొరపాట్లు....భవిష్యత్తులో జరగవద్దనే సీఎం జగన్ మూడు రాజధానులకు శ్రీకారం చుట్టారని అన్నారు.
అవనిగడ్డలో 3 రాజధానులకు మద్దతుగా కాగడాల ప్రదర్శన - మూడు రాజధానుల ఏపీ
మూడు రాజధానులకు మద్దతుగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు.
mla Simhadri Ramesh Babu