ETV Bharat / state

వరద బాధితులకు త్వరలోనే సాయం: ఎమ్మెల్యే పార్ధసారధి

కృష్ణా జిల్లా పెదపులిపాక ముంపు ప్రాంతాల్లో పర్యటించారు ఎమ్మెల్యే పార్ధసారధి. బాధితులకు త్వరలో తగిన సాయం అందిస్తామని ప్రకటించారు.

author img

By

Published : Aug 17, 2019, 8:53 PM IST

వరదనీటిలో మునిగిన కాలనీలను పరిశీలించిన ఎమ్మెల్యే
వరదనీటితో మునిగిన ఇళ్లు

కృష్ణా జిల్లా పెదపులిపాక పరిధిలోని ముంపు కాలనీల్లో ఎమ్మెల్యే పార్థసారధి పర్యటించారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి సకల సౌకర్యాలను అందిస్తున్నట్లు తెలిపారు. వరదల వల్ల జరిగిన పంట నష్టం, ఆస్తి నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని, బాధితులకు త్వరలో తగిన సాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు.

ఇదీ చూడండి

వరద ప్రాంతాల్లో పర్యటించిన జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే

Intro:AP_TPG_76_17_SAMAJIKA,_TANIKI_AV_10164

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో 2018 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31 వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో జరిగిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వామా ఏపిడి సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు, కూలీలకు వేతనాలు
తదితర అంశాల్లో జరిగిన అవకతవకలు వివరించారు.
కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి కే శ్రీదేవి మండల ప్రత్యేక అధికారి విజయబాబు, ఎంపీడీవో విజయలక్ష్మి ఏపివో శివ పార్వతి, సిబ్బంది పాల్గొన్నారుBody:ఉంగుటూరుConclusion:9493990333
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.