ETV Bharat / state

'వాచ్​మెన్​ మృతికి కారకులపై చర్యలు తప్పవు'

కృష్ణా జిల్లా కూచిపూడి మద్యం దుకాణం సిబ్బంది అక్రమంగా మద్యం తరలిస్తుండగా... అడ్డుకున్న వాచ్​మెన్​ ఆత్మహత్యపై బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్​ ​పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘర్షణ అనంతరం బాధితుడు రెండుసార్లు పోలీస్​​ స్టేషన్​కు వచ్చి ఫిర్యాదు చేసినా... ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ మండిపడ్డారు.

పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అనిల్​ కుమార్​

author img

By

Published : May 5, 2020, 5:01 PM IST

కృష్ణా జిల్లా కూచిపూడి మద్యం దుకాణంలోని సిబ్బంది... అక్రమంగా మద్యం తరలిస్తుండగా అడ్డుకున్న వాచ్​మెన్ కోటేశ్వరరావు ఆత్మహత్యపై బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్​ ఘటనాస్థలానికి చేరుకుని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఘర్షణ అనంతరం కోటేశ్వరరావు రెండుసార్లు పోలీస్​ స్టేషన్​కు వచ్చి ఫిర్యాదు చేసినా... ఎందుకు చర్యలు తీసుకోలేదని పోలీసులపై మండిపడ్డారు. మృతిని కుటుంబానికి వ్యక్తి గతంగా రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిజేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కేసులో ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మద్యం దుకాణం వాచ్​మన్​ ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.