మచిలీపట్నానికి మెడికల్ కాలేజీ మంజూరు చేయడంపై మంత్రి పేర్నినాని సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. తన చర్మం వలిచి చెప్పులు కుట్టించినా ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేనని వ్యాఖ్యానించారు. త్వరలో ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీకి వైఎస్ఆర్ మెడికల్ కాలేజీగా నామకరణ చేయనున్నట్టు వివరించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మచిలీపట్నం ఏ మాత్రం అభివృద్ధి కాలేదని విమర్శించారు.
ఇదీ చదవండి :