ETV Bharat / state

గుడివాడలో వస్త్ర సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి కొడాలి - వస్త్రసముదాయాన్ని ప్రారంభించిన మంత్రి కొడాలి

మంత్రి కొడాలి నాని కృష్ణాజిల్లా గుడివాడలో నూతనంగా ఏర్పాటు చేసిన జీవీ మాల్ వస్త్ర సముదాయాన్ని ప్రారంభించారు. సినీనటి ఫారియా జ్యోతి ప్రజ్వలన చేశారు.

minister  Kodali inaugurated shopping mall at gudiwada
గుడివాడలో వస్త్రసముదాయాన్ని ప్రారంభించిన మంత్రి కొడాలి
author img

By

Published : Apr 17, 2021, 4:25 PM IST

కృష్ణాజిల్లా గుడివాడలో నూతనంగా ఏర్పాటు చేసిన జీవీ మాల్ వస్త్ర సముదాయాన్ని మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. 'జాతిరత్నాలు' ఫేం ఫారియా జ్యోతి ప్రజ్వలన చేశారు. గుడివాడ ప్రజానీకానికి అతి తక్కువ ధరలో అన్ని రకాల వస్త్రాలు మాల్​లో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు.

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని వారు సూచించారు.

ఇదీచదవండి

'తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ రద్దు చేయాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.