ETV Bharat / state

'పోతిరెడ్డిపాడుపై తెదేపా ఎందుకు మాట్లాడటం లేదు'

పోతిరెడ్డిపాడుపై తెదేపా ఎందుకు తన నోరు విప్పటం లేదని మంత్రి అనిల్​కుమార్ యాదవ్ మండిపడ్డారు. తెదేపా విధానాలతో రాయలసీయ తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు.

minister anilkumar yadav fires on tdp about pothireddypadu
పోతిరెడ్డిపాడుపై తెదేపా ఎందుకు స్పందించటం లేదని మండిపడ్డ మంత్రి అనిల్​కుమార్ యాదవ్
author img

By

Published : May 15, 2020, 12:37 PM IST

పోతిరెడ్డిపాడుపై తెదేపా తన వైఖరిని ఎందుకు చెప్పట్లేదని జల వనరుల శాఖ మంత్రి అనిల్​కుమార్ యాదవ్ మండిపడ్డారు. పోలవరాన్ని 70 శాతం గత ప్రభుత్వమే పూర్తి చేసిందనేది అవాస్తవమని... ఐదేళ్లలో 400 టీఎంసీలు కూడా తరలించలేదని ఆయన విమర్శించారు. తెదేపా విధానాలతో రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందని... మన వాటా తీసుకుంటుంటే తెలంగాణకు అభ్యంతరమేంటని ప్రశ్నించారు. వెలిగొండ టన్నెల్ చేశామని... తెదేపా చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. వెలిగొండ, గాలేరు నగరి, హంద్రీనీవా పనులు చేపట్టింది తెదేపా ప్రభుత్వం కాదని అన్నారు.

ఇదీ చదవండి:

లాక్‌డౌన్‌ విరమణ ప్రణాళికను సిద్ధం చేయండి: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.