కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నానిలు వచ్చారు. జగ్గయ్యపేటలో 90లక్షల వ్యయంతో నిర్మించిన ఎంఎస్‌పీ భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను,ఎమ్మెల్యే జోగి రమేష్‌లు పాల్గొన్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు జగ్గయ్యపేట నుంచి పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు.
ఇదీ చూడండి