ETV Bharat / state

మచిలీపట్టణం పోలీస్‌ ఆధ్వర్యంలో మినీమారథన్ - మచిలీపట్టణంలో పోలీస్‌ ఆధ్వర్యంలో  మినీమారథాన్‌

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను మచిలీపట్టణం పోలీస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

మచిలీపట్టణం పోలీస్‌ ఆధ్వర్యంలో మినీమారథన్
author img

By

Published : Oct 17, 2019, 4:57 PM IST

మచిలీపట్టణం పోలీస్‌ ఆధ్వర్యంలో మినీమారథన్

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో మచిలీపట్టణం పోలీస్‌ ఆధ్వర్యంలో మినీమారథాన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన మారథన్ ముగింపు కార్యక్రమంలో ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లడుతూ అమరవీరుల సంస్మరణ దినోత్సవం గురించి వివరించారు.

ఇదీ చదవండి:రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం చేసిన రక్షకభటులు

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.