ETV Bharat / state

వలస కూలీలపై కరోనా ప్రభావం - ఆకలిని తట్టుకోలేక రూ.400 ఫోన్‌ విక్రయం

కరోనా ఎవరిని వదలట్లేదు. ఈ మహమ్మారి దెబ్బ అన్ని రంగాలపై పడింది. ఇప్పుడు దీని ప్రభావం వలస కూలీలపై పడింది. బతుకుదెరువు కోసం ఉన్న ఊళ్లను వదిలి తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిన వలస కూలీలు... తిరిగి తమ గ్రామాలకు చేరుకునేందుకు నానావస్థలు పడుతున్నారు.

migrant-workers-suffer-from-corona-disease
వలస కూలీలపై... కరోనా ఎఫెక్ట్
author img

By

Published : Mar 27, 2020, 5:58 PM IST

వలస కూలీలపై కరోనా ప్రభావం

కరోనా వైరస్ నిరుపేదల పాలిట శాపంగా మారింది. బతుకుదెరువు కోసం ఊరుకాని ఊరెళ్లిన వలసజీవులకు ఆకలిను అలమటించేలా చేస్తోంది. మహారాష్ట్రలోని ముంబయికి చెందిన ఓ నిరుపేద కుటుంబం చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను రూ.400లకు విక్రయించి ఆకలి తీర్చుకుంటున్న దీనిస్థితిపై 'ఈటీవీభారత్‌' ప్రత్యేక కథనం.

ఇదీ చూడండి: కరోనాపై భారత్​ పోరాటానికి జీ- 20 దేశాల ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.