ETV Bharat / state

కృష్ణారావుపాలెంలో వలస కూలీల అడ్డగింత - కృష్ణా జిల్లా నేటి వార్తలు

లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రవాణా సౌకర్యం స్తంభించిన పరిస్థితుల్లో.. కాలినడకనే ప్రయాణం చేస్తున్నారు. అమరావతి నుంచి ఉత్తరప్రదేశ్​కు కాలినడకన వెళ్తున్న వలస కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు.

migrant laborers stopped in Krishnaraoopalem krishna district
కృష్ణారావుపాలెంలో వలస కూలీల అడ్డగింత
author img

By

Published : May 2, 2020, 5:24 PM IST

కృష్ణా జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం చెక్​పోస్ట్ వద్ద ఉత్తరప్రదేశ్​కు చెందిన ఆరుగురు యువకులను పోలీసులు అడ్డుకున్నారు. లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వీరు.. అమరావతి నుంచి తమ సొంత రాష్ట్రానికి కాలినడకన బయలు దేరారు. వారిని స్వస్థలాలకు పంపేందుకు అధికారులు చర్యలు చేపడతున్నారు.

ఇదీ చదవండి:

కూరగాయల ధరలు @ కృష్ణా జిల్లా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.