ETV Bharat / state

కరోనా ప్రభావమో ఏమో... జూన్​లో కనువిందు చేసిన మే పుష్పం

ప్రభుత్వ కార్యాలయం అనగానే అందవిహీనంగా, ఎప్పుడో కట్టిన బిల్డింగ్​లు, పిచ్చి మొక్కలతో ప్రాంగణం ఉంటుంది అనుకుంటాం.. కానీ మోపిదేవి తహసీల్ధార్ కార్యాలయం మాత్రం రకరకాల పూల మొక్కలతో అలరాడుతుంది. అయితే ఇక్కడ నాటిన ప్రసిద్ది మొక్క మే నెలలో పూయాల్సిన పుష్పం జూన్​లో కనువిందు చేసింది.

May flower, which is found in June
మోపిదేవి తహసీల్ధార్ కార్యాలయం లో మే పుష్పం
author img

By

Published : Jun 19, 2020, 11:05 AM IST

కృష్ణా జిల్లా మోపిదేవి తహసీల్ధార్ కార్యాలయ ఆవరణలో మే పుష్పం వికసించింది. గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్ధార్ విమల కుమారి మొక్కను నాటగా మేలో వికసించాల్సిన పుష్పం జూన్​లో వికసించింది. కరోనా కాలంలో వికసించిన ఈ పుష్పాన్ని చూసి అందరూ కరోనా ఆకారంలో ఉందని వింతగా చూస్తున్నారు. దీంతో ప్రతి రోజు తహసీల్ధార్ కార్యాలయానికి వచ్చే వందల మందికి ఈ మే పుష్పం నేత్రానందం కలిగిస్తుంది.

ఇవీ చూడండి...

ఒకేరోజు.. గంట వ్యవధిలోనే భార్యభర్త మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.