ETV Bharat / state

నిలిచిపోయిన రవాణా...మామిడి ధర ఇంతేనా? - నిలిచిపోయిన రవాణా...మామిడి ధర ఇంతేనా

వేసవిలో ప్రతి ఒక్కరు ఇష్టపడే మామిడికి కరోనా లాక్​డౌన్ సమస్యగా మారింది. నిలిచిన ఎగుమతులు.. తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి.

Mango Farmer Trouble
నిలిచిన మామిడి ఎగుమతులు
author img

By

Published : Apr 18, 2020, 3:11 PM IST

నిలిచిన మామిడి ఎగుమతులు

కృష్ణా జిల్లా రెడ్డిగూడెం ప్రాంతంలో వేలాది ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతుంటాయి. ఇంతకు ముందు సీజన్​లో ఇదే సమయంలో బంగినపల్లి మామిడి ధర రూ.30 నుంచి 40 వేల వరకు ఉండగా... నేడు రూ. 12 వేలు కూడా రాని పరిస్థితి ఉంది. అదే విధంగా కూలీలు సైతం దొరకని పరిస్థితిలో మామిడి రైతులు అల్లాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి...తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ఇంటి ముందుకే పండ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.