ఇవీ చూడండి...
రాజధాని కోసమే కాదు.. మహమ్మారిపై పోరుకు సిద్ధం - మందడం రైతులు తాజా వార్తలు
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని మందడం రైతులు 109వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంట్లోనే దీక్ష చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అమరావతి నినాదాలతో పాటుగా 'ఇంట్లోనే చేద్దాం కరోనాను - కట్టడి చేద్దాం' అంటూ నినాదాలు చేశారు.
109వ రోజు మందడం రైతుల ఆందోళన
ఇవీ చూడండి...