ప్రభుత్వ వ్యతిరేకతే గెలిపిస్తుంది: మల్లాది విష్ణు - ఎమ్మెల్యే
"తెదేపా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే వైకాపాను గెలిపిస్తుంది. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. నవరత్నాలు, మా అధినేత పాదయాత్ర మమ్మల్ని అధికారంలోకి తెస్తాయి." మల్లాది విష్ణు
మల్లాది విష్ణుతో ముఖాముఖి
Intro:ap-rjy-102-03-congress pracharam -avb-c18
కాకినాడ గ్రామీణ రేపూరు cheediga ఇంద్రపాలెంలో కాంగ్రెస్ పార్టీ సుడిగాలి ప్రచారం చేసింది ముందుగా ఏపూరి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం ప్రచారం కొనసాగించారు మాజీ కేంద్ర మంత్రి ఇ మల్లిపూడి మంగపతి పళ్లంరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రజలకు ఉపయోగపడే అనేక అంశాలు ఉన్నాయని ప్రజలు ఈ సారి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టనుందని తెలిపారు ప్రతి కుటుంబానికి 12 వేల వార్షిక ఆదాయం కంటే తక్కువ ఉంటే సంవత్సరానికి 72000 ఆర్థిక సహాయం అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేశ్వరరావు ఎంపీ అభ్యర్థి మల్లిపూడి రాంబాబు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
Body:ap-rjy-102-03-congress pracharam -avb-c18
Conclusion:ap-rjy-102-03-congress pracharam -avb-c18

Last Updated : Apr 4, 2019, 3:13 PM IST