ETV Bharat / state

సంవత్సరీకానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు.. - major road accident

కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లల సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

సంవత్సరీకానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు
author img

By

Published : Sep 16, 2019, 1:52 PM IST

సంవత్సరీకానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు

కృష్ణా జిల్లా నూజివీడు మండలం సీతారాంపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, మూడేళ్ల బాలుడు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలపాలైయ్యారు. బాధితులు ప్రకాశం జిల్లా వేటపాలెం కు చెందినవారిగా గుర్తించారు. ఏడాది క్రితం మృతి చెందిన ఇంటి అల్లుడు సంవత్సరీకానికి హజరై, తిరిగి వెళ్లే సమయంలో ప్రమాదానికి గురై చనిపోడం బంధువులను శోకసముద్రంలో ముంచింది. వీరు ప్రయాణిస్తున్న ఆటోను సీతారంపురంకు చెందిన కారు బలంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి : ఆ గేటు పడిందా... ప్రాణం గోవిందా..

Intro:AP_CDP_26_16_MYDUKURULO_VARSHAM_AP10121

Body:కడప జిల్లా మైదుకూరు పరిధిలో ఆదివారం రాత్రి ఒక మోస్తరు వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో కాలువ నీటికి వర్షపు నీరు తోడవడంతో పొలాలకు వెళ్లే దారులపై నీరు పొంగి ప్రవహించింది. దిగువ భాగంలో ఉన్న పొలాల్లో వర్షపు నీరు వరినాట్లు మునిగేలా పెద్దఎత్తున నీరు చేరడంతో రైతుల ఆందోళన నెలకొంది.

Conclusion:Note: సార్ వీడియో ఫైల్ ఎఫ్.టి.పి ద్వారా పంపడమైనది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.