ETV Bharat / state

మదర్సా ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు - ibrahimpatnam

ముస్లిం మత పెద్దలు స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొన్నారు.

స్వాతంత్య్ర వేడుకలు
author img

By

Published : Aug 15, 2019, 8:24 PM IST

మదర్సా ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సయ్యద్ షాబుఖారీ మసీదు, మదర్సా ఆధ్వర్యంలో ముస్లిం మతపెద్దలు జాతీయ జెండా ఎగురవేశారు. చిన్నారులు జాతీయ జెండా చేత పట్టుకుని వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వివిధ వేషధారణల్లో చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి

కృష్ణలంక వారధిపై.. గంటలపాటు నిలిచిన ట్రాఫిక్

Intro:ap_tpt_52_15_ex_minister_flag_hoisting_avb_ap10105

స్థానిక తెదేపా కార్యాలయంలో జెండా వందనం చేసిన మాజీ మంత్రి అమరనాథ రెడ్డిBody:చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి అమరనాథ రెడ్డి పలమనేరు లోని తెదేపా కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. గురువారం స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని తెదేపా కార్యాలయంలో జెండావందనం చేసిన ఆయన అనంతరం మాట్లాడుతూ భారతదేశం ప్రపంచ దేశాలలో కెల్లా భిన్నమైన దేశమని చెప్పారు. అలాగే మనకు స్వాతంత్ర్యం రావడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన ఎందరో సమరయోధులు జీవితాలు స్ఫూర్తిగా తీసుకొని... వీరి ఆశయస్ఫూర్తితో యువత మంచి లక్షణాలను అలవర్చుకోవడం తో పాటు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పారు. ఈ సందర్భంగా భారతదేశంలో జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కలవడం చాలా సంతోషకరమైన సందర్భంగా పేర్కొన్నారు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.