ETV Bharat / state

ఆటోను ఢీకొట్టిన లారీ.. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమం - avutapalli road accidnet latest news

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి సమీపంలో ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.

lorry, auto accident at ungutur mandal
ఆటోను ఢీకొట్టిన లారీ.
author img

By

Published : Nov 19, 2020, 10:01 AM IST

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి నుంచి తెంపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడ్ని సమీప ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య 'పంచాయతీ' పోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.