వైకాపా నేతల కుతంత్రాలన్నీ ఓ పత్రిక పైశాచికరాతల్లో కనపడుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. చంద్రబాబు నివాసంలోకి వరద నీరు అంటూ ఔట్ హౌస్ ఫొటో పెట్టి ఓ దినపత్రిక కథనం రాసిందని ఆయన ఆక్షేపించారు. అత్యంత పటిష్ఠ భద్రత కలిగిన ఓ మాజీ ముఖ్యమంత్రి... ఔట్ హౌస్‌లో ఉంటారా అని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. చంద్రబాబు నివాసానికి ఔట్హౌస్కు మధ్య దూరాన్ని గమనించాలని సదరు చిత్రాన్ని పెట్టారు. చంద్రబాబు ఇంట్లోకి వరదనీరు తెప్పించడానికే వైకాపా నేతలు పగలు రాత్రిళ్ళు ఎలా కుట్రలు పన్నుతున్నారో చూడండి అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. బ్యారేజీ గేట్లకు అడ్డంగా పడవలు ముంచారని... 3-4 గేట్ల నుంచి వరద ఉధృతికి బయటకు కొట్టుకొని వచ్చిన ఈ పడవే అందుకు సాక్ష్యమని లోకేశ్ ఆరోపించారు. ఇలాంటి తెలివితేటలు పాలనలో ఎందుకు చూపించరని అన్నారు. జగన్ అమెరికాకు వెళ్తూ చంద్రబాబుకు ప్రాణహాని కలిగించమని వైకాపా వాళ్ళకు ప్లాన్ ఇచ్చి వెళ్ళారా అంటూ మండిపడ్డారు. జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై అనుమతి లేకుండా డ్రోన్లు ఎందుకు ఎగిరాయని ప్రశ్నించారు. డ్రోన్‌తో ఉన్న బాక్సులో ఏముందని, వాళ్ళు వైకాపా పేరెందుకు చెప్పాల్సిన అవసరం ఉందని నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియోలను లోకేశ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
'మాజీ ముఖ్యమంత్రి ఔట్ హౌస్‌లో ఉంటారా?'
వైకాపా నేతలు తమకు నచ్చినట్టు ఓ పత్రికలో తమ పైశాచికరాతలు రాస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నివాసంలోకి నీరని పదే పదే కథనాలు రాస్తున్నారని.. ఔట్‌హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి ఉంటారా? అని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశ్నించారు.
వైకాపా నేతల కుతంత్రాలన్నీ ఓ పత్రిక పైశాచికరాతల్లో కనపడుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. చంద్రబాబు నివాసంలోకి వరద నీరు అంటూ ఔట్ హౌస్ ఫొటో పెట్టి ఓ దినపత్రిక కథనం రాసిందని ఆయన ఆక్షేపించారు. అత్యంత పటిష్ఠ భద్రత కలిగిన ఓ మాజీ ముఖ్యమంత్రి... ఔట్ హౌస్‌లో ఉంటారా అని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. చంద్రబాబు నివాసానికి ఔట్హౌస్కు మధ్య దూరాన్ని గమనించాలని సదరు చిత్రాన్ని పెట్టారు. చంద్రబాబు ఇంట్లోకి వరదనీరు తెప్పించడానికే వైకాపా నేతలు పగలు రాత్రిళ్ళు ఎలా కుట్రలు పన్నుతున్నారో చూడండి అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. బ్యారేజీ గేట్లకు అడ్డంగా పడవలు ముంచారని... 3-4 గేట్ల నుంచి వరద ఉధృతికి బయటకు కొట్టుకొని వచ్చిన ఈ పడవే అందుకు సాక్ష్యమని లోకేశ్ ఆరోపించారు. ఇలాంటి తెలివితేటలు పాలనలో ఎందుకు చూపించరని అన్నారు. జగన్ అమెరికాకు వెళ్తూ చంద్రబాబుకు ప్రాణహాని కలిగించమని వైకాపా వాళ్ళకు ప్లాన్ ఇచ్చి వెళ్ళారా అంటూ మండిపడ్డారు. జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై అనుమతి లేకుండా డ్రోన్లు ఎందుకు ఎగిరాయని ప్రశ్నించారు. డ్రోన్‌తో ఉన్న బాక్సులో ఏముందని, వాళ్ళు వైకాపా పేరెందుకు చెప్పాల్సిన అవసరం ఉందని నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియోలను లోకేశ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Body:అన్న క్యాంటిన్లు మూసివేతకు నిరసనగా ధర్నా
Conclusion:రాష్ట్రంలోని అన్న క్యాంటిన్లు మూసివేతకు నిరసనగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో తెదేపా నాయకులు కార్యకర్తలు ధర్నా చేశారు రు మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో నీరు గట్టి వారి పల్లి లోని అన్న క్యాంటీన్ ఎదుట నిరసన ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వైకాపా ప్రభుత్వం పేదల కడుపు కొడుతున్న ని విమర్శించారు రాష్ట్రంలో లో నిర్మాణరంగం అతలాకుతలమైన అనేకమంది ఉపాధిలేక రోడ్డున పడ్డారని అంటున్నారు ఇసుక కొరత సృష్టించి ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు తక్షణమే రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దాలని లేని లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు చేస్తామన్నారు బై టు దొమ్మలపాటి రమేష్ మాజీ ఎమ్మెల్యే