రాష్ట్రంలో నిర్మాణరంగాన్ని... దానిపై ఆధారపడ్డ లక్షల మందిని లాక్‌డౌన్ తీవ్రంగా దెబ్బతీసింది. అనుబంధ రంగాలనూ కోలుకోలేకుండా చేసింది. మరో ఏడాది వరకు ఈ ప్రభావం ఇలాగే కొనసాగే అవకాశముందని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందుకొచ్చి ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో స్టాంప్ డ్యూటీని కొన్నాళ్ల పాటు పూర్తిగా పరిహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి : మద్యం దుకాణాలు తెరవటంపై మహిళాగ్రహం