తెలంగాణ రాష్ట్రం కోదాడలోని ఓ మద్యం దుకాణం నుంచి... చందర్లపాడు మండలం పెద్దవరం గ్రామానికి మద్యాన్ని తరలిస్తుండగా... పోలీసులు పట్టుకున్నారు. సుమారు 200 మద్యం సీసాలను ఆటోలో తరలిస్తున్నారు. వాటిని నందిగామ మండలం చెరువుకొమ్ముపాలెంలో... ఎక్సైజ్ సీఐ రాధాకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:కంభం తహసీల్దార్ కార్యాలయంలో వినూత్న ఫ్లెక్సీ