విజయవాడ నగర శివారు ప్రాంతమైన నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 223 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గన్నవరం నుంచి కారులో తరలిస్తుండగా.. సూరంపల్లి - రామచంద్రాపురం అడ్డరోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. కారుని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: