ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 1730 మద్యం బాటిళ్లు సీజ్

వేమిరెడ్డిపల్లి వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో మద్యం భారీగా పట్టుబడింది. ఓ కారు నుంచి ఏకంగా 1730 మద్యం సీసాలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Nov 4, 2020, 3:43 PM IST

liquor bottles Seized
మద్యం బాటిళ్లు సీజ్

కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 1730 మద్యం సీసాలు తెలంగాణ నుంచి వస్తున్న కారులో గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: నందిగామలో జి ప్లస్ త్రీ ఇళ్ల వద్ద తెదేపా నేతల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.