ETV Bharat / state

విద్యుదాఘాతంతో లైన్​మెన్​ మృతి

విద్యుదాఘాతంతో  లైన్​మెన్ మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా ఆత్కూరులో చోటుచేసుకుంది. తిరుమలరావు అనే విద్యుత్ ఉద్యోగి విధులు నిర్వహిస్తుండగా విద్యుత్ ప్రమాదం చోటుచేసుకొని మృత్యువాత పడ్డాడు.

విద్యుదాఘాతంతో లైన్​మెన్​ మృతి
author img

By

Published : Aug 5, 2019, 12:32 AM IST

కృష్ణాజిల్లా ఆత్కూరు మండలం తేంపల్లిలో విద్యుదాఘాతంతో విద్యుత్ శాఖలో లైన్​మెన్​గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ట్రాన్స్​ఫార్మర్ ఫీజ్ వేసే క్రమంలో విద్యుత్ సరఫరా కావటంతో తిరుమల రావు అనే ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీచదవండి

నచ్చిన కాలేజీ​లో చేర్పించలేదని...​ విద్యార్థి ఆత్మహత్య!

Intro:పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం కోమర్రు గ్రామంలో ఆదివారం భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన కర్రి సూరెడ్డి కుటుంబం గత నెల 28న ఇంటికి తాళాలు వేసి భార్య సూర్యకాంతం తో షిరిడీ వెళ్లారు. ఈక్రమంలో ఆదివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. తాళం తీసి ఇంటి లోపలికి వెళ్లగా గదుల్లోని అలమరలు, బీరువా ల్లోని వస్తువులు చిందరవందరగా పడేసి ఉండటంతో చోరీ జరిగిందని గ్రహించి గణపవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో బీరువా ల్లో ఉన్న కిలో బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. విశేషం ఏమిటంటే రెండున్నర కిలోల వెండిని దొంగలు దొంగిలించలేదు. సంఘటన స్థలాన్ని ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్, గణపవరం సీఐ భగవాన్ ప్రసాద్ పరిశీలించారు. ఏలూరు నుంచి వచ్చిన క్లూస్ టీం వేలిముద్రలు సేకరించారు. పోలీసు జాగిలం కూడా వచ్చింది.Body:ఉంగుటూరుConclusion:9493990333
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.