Rape On Minor Girl: కృష్ణా జిల్లా పెడన బట్ట జ్ఞానకోటయ్యలో ఏడవ తరగతి చదువుతున్న 12 సంవత్సరాల బాలికపై.. పాఠశాలలోని లైబ్రేరియన్ కృష్ణ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో.. తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: