కృష్ణాజిల్లా నందివాడ మండలంలో ఇలపర్రు గ్రామంలో ఫీల్డ్ లేబర్ సొసైటి భూముల తవ్వకాలను సొసైటి దళితులు అడ్డుకున్నారు. గ్రామంలో ఫీల్డ్ లేబర్ సొసైటీ భూములను ఆక్రమించారని ఆరోపించారు. ఈభూముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా చేపల చెరువులు తవ్వుతున్నారని వామపక్ష ఐక్య కార్యచరణ సమితి రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆరోపించారు. పోలీసులు , రెవెన్యూ అధికారులు వారితో చర్చలు జరుపుతున్నారు.
ఇదీ చదవండి: