ఇదీ చూడండి:
గుడివాడలో పోలీస్ స్టేషన్ భనన నిర్మాణానికి శంకుస్థాపన - గుడివాడలో పోలీస్ స్టేషన్ భనన నిర్మాణానికి శంకుస్థాపన
కృష్ణా జిల్లా గుడివాడలోని గౌరీ శంకర్పురంలో సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి కొడాలి నాని శంకుస్థాపన చేశారు. వైపాకా ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నామని.. అందులో భాగంగానే పోలీస్ స్టేషన్కు మౌళికసదుపాయలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు, ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరావు, కైలె అనిల్ కుమార్, గుడివాడ సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
![గుడివాడలో పోలీస్ స్టేషన్ భనన నిర్మాణానికి శంకుస్థాపన police station building construction at gudivada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11136273-77-11136273-1616568456868.jpg?imwidth=3840)
గుడివాడలో పోలీస్ స్టేషన్ భనన నిర్మాణానికి శంకుస్థాపన
ఇదీ చూడండి:
TAGGED:
krishna district latest news