ETV Bharat / state

గ్రీన్​టెక్ పరిశ్రమలో ముగ్గురు కూలీలకు అస్వస్థత..ఆసుపత్రికి తరలింపు - గ్రీన్​టెక్ పరిశ్రమలో ముగ్గురు కూలీలకు అస్వస్థత న్యూస్

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్​మహమ్మద్​పేట వద్దగల గ్రీన్​టెక్ కర్మాగారంలో కూలీలు అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం వారిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గ్రీన్​టెక్ పరిశ్రమలో ముగ్గురు కూలీలకు అస్వస్థత
గ్రీన్​టెక్ పరిశ్రమలో ముగ్గురు కూలీలకు అస్వస్థత
author img

By

Published : Jan 8, 2021, 3:18 PM IST

Updated : Jan 8, 2021, 4:40 PM IST

చికిత్స పొందుతున్న బాధితుడు
చికిత్స పొందుతున్న బాధితుడు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్​మహమ్మద్​పేట వద్దగల గ్రీన్​టెక్ కర్మాగారంలో కూలీలు అస్వస్థతకు గురయ్యారు. పరిశ్రమలో వ్యర్థాలను తొలగిస్తుండగా... ముగ్గురు కూలీలు అస్వస్థతకు లోనయ్యారు. మెరుగైన వైద్యం కోసం వారిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చికిత్స పొందుతున్న బాధితుడు
చికిత్స పొందుతున్న బాధితుడు

ఇదీచదవండి

పెళ్లిలో వివాదం...ఇరువర్గాల మధ్య ఘర్షణ

Last Updated : Jan 8, 2021, 4:40 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.