ఇదీ చదవండి:
భక్తి శ్రద్ధలతో తిరుపతమ్మ కుంకుమార్చన - కృష్ణాజిల్లా తిరుపతమ్మ ఆలయాం తాజా వార్తలు
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో తిరునాళ్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయ ఛైర్మన్ అత్తలూరి అచ్యుతరావు, ఈవో శోభారాణి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన చేశారు.
kunkuma puja in Thirupathamma temple at penuganchiprolu in krishna
ఇదీ చదవండి: