ETV Bharat / state

అనాసాగరం వద్ద క్షుద్రపూజలు.. స్థానికుల ఆందోళన - latest news on kshudra pujalu at krishna

కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం వద్ద క్షుద్ర పూజలు కలకలం రేపాయి. హనుమంతపాలెం రోడ్డులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి తాంత్రిక పూజలు నిర్వహించారు. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ గ్రామంలో ఇలాగే క్షుద్ర పూజలు జరిగాయని చెబుతున్నారు.

kshudra pujalu at anasagaram, krishna district
అనాసాగరం వద్ద క్షుద్ర పూజల కలకలం
author img

By

Published : Dec 4, 2019, 12:23 PM IST

అనాసాగరం వద్ద క్షుద్ర పూజలు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

అనాసాగరం వద్ద క్షుద్ర పూజలు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఇదీ చూడండి:

జాలర్ల వలలో...పీఎస్‌ఎల్‌వీ రాకెట్ బూస్టర్‌

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.