కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం పరిధిలోని లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదీపాయను ఆనుకొని ఉన్న 8 గ్రామాల్లోకి నీరు చేరింది.
తోట్లవల్లూరు, చాగంటిపాడు, భద్రిరాజుపాలెంలో అధికారులు.. 4 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులను తరలిస్తున్నారు. నదిలో చిక్కుకున్న రైతు కుటుంబాన్ని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.
ఇదీ చదవండి: