ETV Bharat / state

కృష్ణావాసికి కరోనా కష్టం...పెళ్లి వాయిదాకి పోలీసుల నోటీసులు

వివాహం కోసం అమెరికా నుంచి కృష్ణాజిల్లాలోని సొంతూరికి వచ్చిన యువకుడికి కరోనా కష్టం వెంటాడుతోంది. శుక్రవారం జరగాల్సిన వివాహాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు నోటీసులిచ్చారు.

krishna district youth got police notice to postpone marriage
పెళ్లి వాయిదాకి పోలీసు నోటీసులు
author img

By

Published : Mar 18, 2020, 9:27 PM IST

అమెరికా నుంచి సొంతూరికి వచ్చిన యువకుడికి కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నెల 9న అమెరికా నుంచి కృష్ణా జిల్లాలోని సొంతూరికి వచ్చిన యువకుడికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 14 రోజులపాటు స్వీయ క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. ఎల్లుండి జరగాల్సిన పెళ్లిని వాయిదా వేసుకోవాలని యువకుడికి సూచించారు. వివాహ వేడుకల సన్నద్ధతపై పోలీసుల అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : కరోనా ఎఫెక్ట్ : రాష్ట్రంలో రేపట్నుంచి విద్యాసంస్థలకు సెలవులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.