ETV Bharat / state

నందిగామలో ఆపరేషన్ ముస్కాన్... 45మంది బాల కార్మికులు గుర్తింపు - కృష్ణాజిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ వార్తలు

నందిగామలో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ తనిఖీలలో 45 మంది బాల కార్మికులను పోలీసులు గుర్తించారు.

నందిగామలో ఆపరేషన్ ముస్కాన్... 45మంది బాల కార్మికులు గుర్తింపు.
author img

By

Published : Nov 20, 2019, 11:20 AM IST

నందిగామలో ఆపరేషన్ ముస్కాన్... 45మంది బాల కార్మికులు గుర్తింపు.

కృష్ణాజిల్లా నందిగామ సబ్​ డివిజన్ పరిధిలో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. మొత్తం 45మంది బాల కార్మికులను గుర్తించారు. ఎస్పీ రవీంద్రనాథ్ ఆదేశాల మేరకు నందిగామ డీఎస్పీ జీవి రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది.

ఇవీ చదవండి

భార్య కోసం మెడలో బాంబుల దండ.. బిడ్డతో పోలీసుల ఆపరేషన్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.