ETV Bharat / state

విజయవాడ రానున్న 3 ప్రత్యేక విమానాలు

author img

By

Published : May 19, 2020, 7:24 PM IST

ఈ నెలలో మూడు ప్రత్యేక విమానాలు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రానున్నాయి. ప్రయాణికుల కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వీటిని విమానాశ్రయ అధికారులతో కలసి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు.

collector visit
collector visit

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ నెలలో 3 ప్రత్యేక విమానాలు రానున్న క్రమంలో ఏర్పాట్లను విమానాశ్రయ అధికారులతో కలసి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశిలించారు. ప్రయాణికుల కోసం ఎర్పాటు చేసిన ప్రత్యేక టెర్మనల్​ని, థర్మల్​ స్క్రీనింగ్ పరీక్షల కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

  • సౌదీ అరేబియా నుంచి ఈ నెల 20న రాత్రి 10.15 నిమిషాలకు ప్రయాణికులతో గన్నవరం ఎయిర్​పోర్ట్​కు ప్రత్యేక విమానం రానుంది.
  • 23న రాత్రి 10 గంటలకు సౌది అరేబియా నుండి మరో ఎయిరిండియా ప్రత్యేక విమానం రానుంది.
  • వివిధ దేశాల నుంచి దిల్లీ చేరుకున్న ప్రవాసాంధ్రులను తీసుకొని 27న ఉదయం 11:30కు గన్నవరం విమనాశ్రయానికి ఎయిరిండియా విమానం రానున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

వచ్చిన ప్రయాణికులను వివిధ రకాల పరీక్షల అనంతరం ప్రత్యేక బస్సుల ద్వారా వారు ఎంపిక చేసుకున్న పెయిడ్ క్వారెంటైన్‌కు తరలించడానికి ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఏపీ ఈఎన్​సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.