'ప్రతి సెషన్ సైట్లో వంద మంది హెల్త్ కేర్ వర్కర్స్కు వ్యాక్సినేషన్ చేస్తాం. జిల్లాలో 146 కోల్డ్ చైన్ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా మిగిలిన సెంటర్లకు వ్యాక్సిన్ సరఫరా చేస్తాం. మూడు సార్లు నిర్వహించిన డ్రైరన్ విజయవంతం అయ్యింది. సాంకేంతికంగా తలెత్తిన చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాం. కొవిన్ యాప్ చక్కగా పని చేస్తోంది.' - ఇంతియాజ్, కృష్ణా జిల్లా కలెక్టర్
ఇదీ చదవండి: పందెంలో గెలిస్తే కాసులు కురిపిస్తా.. ఓడిపోతే నోరూరించే వంటకాన్నవుతా..