ఇది చూడండి:ఆ పరిశ్రమ... అక్కడి ప్రజలను భయపెడుతోంది!
ఘనంగా ఆషాడ పవిత్రోత్సవాలు... - krishna
కృష్ణాజిల్లాలో ఆషాడ పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు.
ఆషాడ పవిత్రోత్సవాలు
కృష్ణాజిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆషాడ పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు స్వామి వారికి శుద్ద జలాలు, పంచామృతాలతో వేద మంత్రాల నడుమ అభిషేకాన్ని నిర్వహించారు. గోపూజ, సుప్రభాత సేవ, నిత్యార్చన, ఏకాదశ ద్రవ్యాభిషేకము, అన్నాభిషేకం, సుబ్రహ్మణ్య మూల మంత్ర అనుస్థానముల పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఇది చూడండి:ఆ పరిశ్రమ... అక్కడి ప్రజలను భయపెడుతోంది!
Intro:రోడ్ ప్రమాదంలో ఒకరు మృతి ..ఇద్దరికీ తీవ్ర గాయాలుBody:తూర్పుగోదావరి జగ్గంపేట మండలం రామవరం వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొట్టుకొన్నాయి.. ఏ ఘటన లో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి..మృతి చెందిన డ్రైవర్ అనకాపల్లి కి చెందిన సతీష్ గా గుర్తించారు..మరో లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది..క్లీనర్ కి కూడా గాయాలు కావటంతో వీరిని జగ్గంపేట ఆసుపత్రికి తరలించారు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...శ్రీనివాస్ ప్రత్తిపాడు 617 ...ap10022 9492947848
Conclusion:
Conclusion: