ETV Bharat / state

సంబరాలు చేసుకునేందుకు అనుమతి లేదు: కలెక్టర్ - విజయవాడ రూరల్ మండలం నిడమానూరు

విజయవాడ రూరల్ మండలం నిడమానూరు కౌంటింగ్ కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. విజయవాడ డివిజన్​లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని.. గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసేందుకు అనుమతి లేదని కలెక్టర్‌ తెలిపారు.

krishna collector
కలెక్టర్ ఇంతియాజ్
author img

By

Published : Feb 9, 2021, 6:29 PM IST

విజయవాడ రూరల్ మండలం నిడమానూరు కౌంటింగ్ కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. విజయవాడ డివిజన్​లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు వెల్లడించారు. గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసేందుకు అనుమతి లేదని తెలిపారు. అధికారులు, పోలీసు సిబ్బందికి సహకరించాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ ప్రజలకు సూచించారు.

ఇదీ చదవండి:

'నా ఓటు ఎవరో వేశారు'... అధికారులకు మహిళ ఫిర్యాదు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.